Nani Launches The 'Hippi' Movie Teaser | Karthikeya | Nani | Vennela Kishore

2019-03-21 1,072

Hippi is an upcoming Tamil/Telugu Bilingual romantic comedy film written and directed by TN Krishna which is produced by Kalaipuli S. Thanu under his own production banner V Creations. Kartikeya Gummakonda and Digangana Suryavanshi, Jazba Singh are playing prominent roles in the film while JD Chakravarthy, Hari Teja Vennela Kishore, Bramhaji, Sudharshan, and Trishool are playing supportive roles in the film. Music by Nivas K Prasanna.
#karthikeya
#nani
#hippiMovie
#movienews
#rx100movie
#suryavanshi
#jazbasingh
#jdchakravarthy
#hariteja
#vennelakishore
#bramhaji

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం హిప్పీ. తమిళ స్టార్ ప్రొడ్యూసర్‌ కలైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ నేచురల్‌ స్టార్‌ నాని చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. వీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టీ ఎన్‌ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టీజ‌ర్‌ ఆవిష్కర‌ణ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘కార్తికేయ‌తో క‌లిసి ‘గ్యాంగ్ లీడ‌ర్‌’లో ప‌నిచేస్తున్నాను. ఆర్‌ఎక్స్ 100 గురించి ఇంత‌కు ముందు చాలా విన్నాను అని అన్నారు.